ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రానికి అవ‌స‌రం ప్ర‌ముఖ ర‌చ‌యిత చిన్నికృష్ణ‌

ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రానికి అవ‌స‌రం ప్ర‌ముఖ ర‌చ‌యిత చిన్నికృష్ణ‌ | kevkeka.com
 తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌పోర్టు ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రానికి అవ‌స‌రం
                                                                           - ప్ర‌ముఖ ర‌చ‌యిత చిన్నికృష్ణ‌
 
 
ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్  ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్ ఇటీవ‌లే విడుదయ్యి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం యోక్క ద‌ర్శ‌కుడు ధృవ‌శేఖ‌ర్  ఇంట‌ర్యూ చూసి ఆయ‌న్ని పిలిపించి స్పెష‌ల్ షో వేయించుకున్నారు ప్ర‌ముఖ ర‌చయిత చిన్నికృష్ణ గారు..

చిన్న కృష్ణ గారు మాట్లాడుతూ.. ఎంతో మంది ఎన్నో విధాలుగా చిత్రాలు తీసారు కాని ఫ‌స్ట్ టైం ఐఫోన్ తో సినిమా తీయ‌టం ఎంట‌ని ఆశ్చ‌ర్య‌పోయాను.. ఇప్ప‌డు చిత్రం చూశాక అస‌లు క్వాలిటి ఎక్క‌డా ఇబ్బంది కాకుండా అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా డిజిట‌ల్ కెమెరా కి ఏమాత్రం తీసిపారేయ‌కుండా ఇంకా మంచి ఫ్రేమ్స్ పెట్టి చాలా బాగా తీసాడు. అంద‌రి అర్టిస్టు ల‌తో అనుకున్న‌ది అనుకున్న‌ట్టు చేసి చూపించాడు. ఇలాంటి చిత్రానికి ద‌ర్శ‌కుడ దైర్యానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌పోర్టు చాలా అవ‌స‌రం. అందుకే నేను ముందుకు వ‌చ్చాను అన్నారు....


అనిష్ చంద్ర
పావని
ఆర్యన్
పూర్ణి
ధీరజ్
చిత్రం బాష
వైజాగ్ ప్రసాద్
అజయ్ రత్నం

crew
మ్యూజిక్: రవి నిడమర్తి
ఆర్ట్: నాగేంద్ర
ఎడిటింగ్: కిరణ్ కుమార్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కమల్.డి.
డి.ఓ.పి. డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు
మాటలు: ధృవ్ శేఖర్, ప్రదీప్ ఆచార్య
పాటలు: రాంబాబు గోసాల,ధృవ శేఖర్
Excutive producers: మదన్ గంజికుంట, అవ్వారి ధను
Associate producers: నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి
నిర్మాత: భరత్ అవ్వారి
రచన-దర్శకత్వం: ధృవ్ శేఖర్

Your Comments

Most Read Telugu Movie News

Advertisement